హలో..మిత్రులారా!!!మీ అభిమానానికి కృతజ్నతలు మీకు మరి౦త వినోదాన్ని ప౦చడానికై దె౦గుడు కధలు &&& చీ.... బట్టలు లేవు కళ్ళు మూసుకో... &&& సెక్స్ జోకులు సదా మీ సేవలో...మీ నాని(లోకల్)

Saturday, October 1, 2011

శోభనం రోజున పురుషులకు అంగ వద్ద బ్లీడింగ్ వస్తుందా

సాధారణంగా శోభనంలో పాల్గొనే భార్యకు బ్లీడింగ్ అవుతుంది. ఇది కొంతమందికి కావొచ్చు. మరికొంతమందికి కాకపోవచ్చు. అలాగే, మొదటి రాత్రి సెక్స్‌లో పాల్గొన్న యువకులకు కూడా అంగం వద్ద రక్తం కారుతుందనే సందేహం పలువురిలో కలుగుంతుంది. దీంతో పలువురు యువకులు సెక్స్ వైద్యులను సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

దీనపై వైద్యులు స్పందిస్తూ సాధారణంగా శోభనం రోజున బ్లీడింగ్ వచ్చే అంశంపై పలువురికి పలు సందేహాలు ఉంటాయి. ఈ విషయంలో యువకులు తమ స్నేహితులు చెప్పే మాటలను వేదంగా నమ్మాల్సిన పరిస్థితి లేదు. భార్యతో శృంగారంలో పాల్గొనే సమయంలో అంగానికి ఎలాంటి బాధ, నొప్పి లేనంత వరకు బ్లీడింగ్ గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెపుతున్నారు.

ఇకపోతే.. శోభనం రోజున భార్యకు బ్లీడింగ్‌ రావడానికి అనేక కారణాలు లేకపోలేదంటున్నారు. ఆమె కన్నెపొర చిరిగిపోవడం వల్ల బ్లీడింగ్‌ కావచ్చని, లేదా తొలిరాత్రి ఆమె బహిష్టు ముగిసిన వెంటనే జరిగినా రక్తం వస్తుందని చెపుతున్నారు.

అలాకాకుండా యోనిలో అంగప్రవేశం జరిగే సమయంలో ఏర్పడే రాపిడి వల్ల గాయం ఏర్పడి రక్తం రావొచ్చని వైద్యులు చెపుతున్నారు. దీనిపై మరీలోతుగా ఆలోచన చేసి పచ్చని సంసారంలో చిచ్చుపెట్టుకోవద్దని వైద్యుల హితవు పలుకుతున్నారు.
సంబంధిత సమాచారం

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...